Surprise Me!

Indian Players Likely To Take A Break After World Cup || Oneindia Telugu

2019-07-11 145 Dailymotion

India are scheduled to tour West Indies for 3 T20Is, as many ODIs and a couple of Tests starting from August 3. While Virat Kohli and Jasprit Bumrah are set to be rested, it remains to be seen who all make it to the squad and who all get dropped from the team. Some of the players are playing for a long time and deserve a break as well even as the logistics manager handles things for them now.
#icccricketworldcup2019
#indiacricketteam
#westindies
#oditests
#viratkohli
#jaspritbumrah
#bcci
#dhoni

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ముగిసింది. సెమీఫైన‌ల్‌లోనే భార‌త క్రికెట్ జ‌ట్టు జైత్ర‌యాత్ర‌కు పుల్‌స్టాప్ ప‌డింది. ఇక వాట్ నెక్స్ట్?. టీమిండియా త్వ‌ర‌లో వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరి వెళ్ల‌నుంది. ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మూడు టీ20, మూడు వ‌న్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌ను ఆడ‌బోతోంది. వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది. అమెరికాలోని ఫ్లోరిడా స‌హా అంటిగ్వా, జ‌మైకా, గ‌యానా, ట్రినిడాడ్‌లలో ఈ మ్యాచ్‌లను నిర్వ‌హిస్తుంది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి.

Buy Now on CodeCanyon